మెగాస్టార్ బంపర్ హిట్ సాంగ్ అయిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పాటను కొందరు తమ వ్యాయమం చేస్తూ వాడుకున్నారు. అయితే దీనిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. అంత మంచి పాటను ఇలా వాడేస్తార అంటూ కామెంట్లు చేశారు.