రీసెంట్ విడుదలై వైరల్ గా మారిన చిరు నయనతార మన వరప్రసాద్ గారు మూవీ లోని మీసాల పిల్ల రీల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి మారాయి. అయితే ఈ మీసాల పిల్లను షాప్ ఓపెనింగ్ కోసం వాడేస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.