ముంబయి అహ్మదాబాద్ నేషనల్ హైవేపై 12 గంటల పాటు భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అదే సమయంలో స్కూల నుండి బయటకు వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన స్కూల్ బస్సులు. దాదాపుగా 500 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు.