గత 4 రోజులుగా ఢిల్లీ కోల్కతా హైవేపై... భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపుగా 65 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా... బీహార్లోని ఔరంగాబాద్ - రోహ్తాస్ మద్యలో భారీ వర్షానికి హైవేను ముంచెత్తిన వరద నీరు. ఈ డ్రోన్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.