సికింద్రాబాద్: హరిహర కళాభవన్ దగ్గర ఫ్లై ఓవర్ పై వెళుతున్న కారు లో అకస్మాత్తుగా మంటలు.. కారులో ఉన్నవారు వెంటనే కిందికి దిగిపోవడంతో తప్పిన ప్రమాదం, కారు పూర్తిగా దగ్ధం, ఫ్లై ఓవర్పై భారీగా ట్రాఫిక్ జామ్