నోయిడాలో భారీ అగ్నిప్రమాదం. సూరజ్‌పూర్‌లోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎగసిపడిన దట్టమైన పొగలు. ఘటన సమయంలో ఫ్యాక్టరీలో 15 మంది కార్మికులు ఉన్నారని, వారంతా కంపెనీ లోపలే చిక్కుకున్నట్లు సమాచారం