తిరుపతి చంద్రగిరిలో ప్రారంభమైన జల్లికట్టు వేడుకలు. పాల్గొన్న హీరో మంచు మనోజ్. నాగాలమ్మ సర్కిల్ శ్రీకృష్ణ మందిరం వరకు అభిమానులతో కలిసి ర్యాలీ. దేవతలు, సీని, రాజకీయ ప్రముఖుల చిత్ర పటాలతో ఎద్దుల పలకలు