భారతదేశంలో సుమారు 350 రకాల పాములున్నాయి. వీటిల్లో విషం లేని పాముల కంటే విషపూరితమైన పాములు తక్కువే. అయితే రకరకాల కారణాలతో పాములు మానవ నివాసాలలోకి ప్రవేశిస్తాయి. పాము అంటే చాలు భయపడే ప్రజలు వాటిని చంపుతారు