కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్లో కూలిపోయిన హెలికాప్టర్. ఈ వీడియో ఫోన్ లో రికార్డ్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల గా మారింది.