హైదరాబాద్లో భారీ వర్షానికి వరద నీటిలో మునిగిపోయి వ్యక్తి మృతి. సూరారం కాలనీలో భారీ వర్షాల కారణంగా వరద నీటిలో మునిగిపోయిన పద్మారావు(40) అనే వ్యక్తి మృతి. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది