టవర్ క్లాక్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తి. సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు.. కేసు నమోదు చేసిన త్రీ టౌన్ పోలీసులు