సిద్దిపేట జిల్లాలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొన్నాల దాబా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన నారదాసు బాలరాజుగా గుర్తించారు.