మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఉన్న కరెంటు స్తంభం పైకి ఎక్కిన వ్యక్తి హల్ చల్. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలిస్తున్నాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.