మెదక్ జిల్లా మెదక్ పట్టణం నందు స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వెనుక ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి హోల్సేల్ చేస్తున్న సమీర్. పోలీసులు సముదాయిస్తున్న వినకుండా టవర్ పై నుండి దిగకుండా జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న సమీర్