నడిరోడ్డుపై ఇనుప రాడ్తో వ్యక్తిపై దాడి. తన అక్రమ నిర్మాణంపై ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడనే అనుమానంతో దాడి. ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో.. ఓ నిర్మాణం కూల్చేసిన అధికారులు