ఓరీ దేవుడో.. చెప్పులతో చేసిన పకోడీలు మార్కెట్లోకి వచ్చాయి. వాటిని చూసిన ప్రజలు షాక్ అవుతున్నారు. మనం కాళ్లకు వేసుకునే స్లిప్పర్స్తో పకోడీ తయారు చేస్తున్నారు. ఇక్కడ మరో వింత విషయం ఏంటంటే..ఆయిల్ వేసిన తరువాత ఆ చెప్పులు ఉప్పొంగుతాయి. ఇలాంటి వింత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది మిమ్మల్ని నిజంగా షాక్కు గురి చేస్తుంది. అయితే, ఈ వీడియో వెనుక ఉన్న నిజం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.