ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం. రెండు రైళ్ల ఢీ.. పలువురి మృతి. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌లో గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి