అమృత్సర్ నుంచి సహర్షా వెళ్తున్న రైలు అంబాల స్టేషన్ సమీపంలో కోచ్ నం.19లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి... కొన్ని క్షణాల్లోనే బోగి పూర్తిగా దగ్ధమైంది.