రోహిణిలోని రిథాల మెట్రో స్టేషన్ సమీపంలోని పలు గుడిసెలలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం. రాత్రి 10.56 గంటలకు సమాచారం అందిందని, ఘటనాస్థలికి 15 అగ్నిమాపక యంత్రాలను పంపామని తెలిపిన ఢిల్లీ అగ్నిమాపక విభాగం