ద్వారకా sector 13 లో ఓ అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు. అపార్ట్మెంట్ చివరి రెండు అంతస్తులలో ఎగసిపడుతున్న మంటలు. మంటల్లో ముగ్గురు చిక్కుకున్నట్లు సమాచారం. రంగంలోకి దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న రెస్క్యూ సిబ్బంది.