నర్సీపట్నం శారదా నగర్ బేకరీలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు షాపింగ్ కాంప్లెక్స్‌ను మొత్తం కమ్మేశాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు.