వెస్ట్ జోగీశ్వర్ లోని JMS బిజినెస్ సెంటర్లో ఎత్తైన అంతస్తులకు వ్యాపించిన భారీ మంటలు..పై అంతస్తుల్లో చిక్కుకున్న కొంతమంది వ్యక్తులు. లెవల్-2 అగ్నిప్రమాదంగా ప్రకటించిన ముంబై అగ్నిమాపక దళం.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.