8 బోగీలకు వ్యాపించిన మంటలు. 52 బోగీల ఆయిల్ ట్యాంకర్లు కలిగి ఉన్న రైలు. మిగతా బోగీల్లో కూడా ఆయిల్ ఉండడంతో, మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న 10కి పైగా ఫైర్ ఇంజిన్లు