విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం. ఎస్ఎంఎస్-2 విభాగంలో ఎగసిపడుతున్న మంటలు. ఘటనాస్థలికి చేరుకొని మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది.