మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ సేఫ్టీ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.