దుండిగల్ తండాలోని రాంకీ కంపెనీలో చెలరేగిన మంటలు. కెమికల్ రియాక్ట్ అవ్వడంతో వ్యాపించిన మంటలు. భయంతో పరుగులు తీసిన సమీప తండా వాసులు.