రష్యా తీరంలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్‌కు సునామీ హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ. 3 మీటర్ల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించిన అమెరికా.