నిన్నరాత్రి ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవేపై పోర్షే కారు BMW కారుతో రేసింగ్ చేస్తున్నప్పుడు... పోర్షే కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.