కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కోపంతో ఓ యువతి కుక్కపిల్లను ఘోరంగా చంపింది. ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నవారు కుక్క పిల్లను పెంచుకుంటున్నారు.