శ్రీశైలం క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ధ్వజపటం ఆవిష్కరించిన ఈవో శ్రీనివాసరావు. దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.