మహా కుంభమేళాలో పూసలమ్మి హైలైట్ అయిన మోనాలిసా హీరోయిన్గా మారి హైదరాబాద్ కు వచ్చింది. తెలుగులో తన మొదటి సినిమా ఓపెనింగ్‌లో పాల్గొన్నది. తెలుగులో మాట్లాడింది.