తిరుపతిలో మహా అద్భుతం జరిగింది. డాక్టర్ మహల్ రోడ్ లోని శివాలయంలో శివలింగంని కళ్ళు తెరచుకున్నాయి. ఈ ఘటనతో భక్తులు తండోపతడాలుగా అక్కడికి చేరుకున్నారు.