మ్యాగీ అంటే అందరికీ ఇష్టమే.. ఎందుకంటే... 2 నిముషాల్లో అవుతుంది కదా. అయితే మనోళ్లు మ్యాగీని మర్డర్ చేసి ఇలా సరికొత్త వంట చేశారు. ఈ వీడియో నెట్టింట మ్యాగీ లవర్స్ ను హర్ట్ చేసింది.