మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ రెడ్ లైట్ వద్ద వేచి ఉన్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సాధరణ పౌరుడి లాగానే వేచి చూశారు.