రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో దువ్వాడ మాధురి బర్త్‌డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌తో సహా కుటుంబ సభ్యులు ఈ పార్టీలో ఉన్నారు