ఆ వీడియోను బాలుడు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్గా మారింది. రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లిది. దీంతో వారు సీరియస్గా స్పందించారు.