మరుగున పడ్డ జ్ఞాపకాలు.. ఇల్లు వాకిళ్ళు అలికి ముగ్గులు పెట్టీ, చుట్టూ చెట్లు, కోళ్ళు, బర్రెలు, ఇంట్లోనే బావి, ఇంటి చుట్టూ నచ్చిన కురాగయాలు పెంచుతూ.. ఆహా ఆ ఊహే ఎంత అద్భుతంగా ఉంది.. ఎళ్ళిపోతా ఎల్లిపోతా కొన్ని రోజులు ఆగి ఎళ్ళిపోత