రంగారెడ్డి జిల్లాలో గడ్డి లోడుతో వెళుతున్న లారీకి విద్యుత్ తీగలు తగిలి అగ్ని ప్రమాదం జరిగింది. డ్రైవర్ లారీని ఫామ్‌హౌస్ వద్దకు తీసుకెళ్లి నీళ్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాడు.