‘ఇండియాస్ గాట్ టాలెంట్’ (IGT) షోలో 'రెయిన్బో డాన్స్ ట్రూప్' విష్ణుమూర్తి దశావతారాలను తమ నృత్యం ద్వారా అద్భుతంగా ఆవిష్కరించింది.