పులులు సింహాలు వాటి నైజానికి భిన్నంగా ప్రవర్తించి చాలా మందికి షాకిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోను ఓ మంచు ప్రాంతంలో చిత్రీకరించారు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.