ఓ వ్యక్తి భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ. అనేగా మీ సందేహం పని చేయడంలో వింతేమీ లేదు గానీ. అతను పని చేస్తున్న తీరే.. అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. బయటి నుంచి ఇంట్లోకి ఇసుకను మోసుకొస్తున్న అతను.