మన దేశంలో చాలా మంది సాధారణ వ్యక్తులు కూడా అద్భుతమైన తెలివితేటలను ప్రదర్శిస్తుంటారు. పెద్దగా ఖర్చు పెట్టనవసరం లేకుండా సునాయసంగా పనులు పూర్తి చేస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సాధారణంగా టేబుల్ ఫ్యాన్ గాలి సరిగ్గా తగలదు. ఇద్దరు పడుక్కున్నప్పుడు మరీ కష్టం. దీంతో ఓ వ్యక్తి అద్భుతమైన ట్రిక్ ఉపయోగించాడు