ఇలాంటి కార్లు చాలా అరుదుగా రోడ్లపై కనిపిస్తూ ఉంటాయి. అయితే అది కూడా మన హైదరాబాద్ రోడ్లపై అతి పొడవైన సూపర్ మోడల్ బెంట్లీ కారు కనబడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.