జూ నుంచి తప్పించుకున్న సింహం.. ప్రజలపై దాడి. పాకిస్తాన్ లోని లాహోర్ లో ఘటన. ఓ మహిళతో పాటు ఇద్దరు పిల్లలపై సింహం దాడి. సింహాన్ని బంధించేందుకు అధికారులు యత్నం. ఫలితం లేకపోవడంతో కాల్చి చంపిన పాక్ అధికారులు. ఈ నెల 2వ తేదీన జరిగిన ఘటన. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీటీవీ దృశ్యాలు