హైదరాబాద్ బాచుపల్లిలో ప్రగతి నగర్ లోని గౌతమ్ మోడల్ స్కూల్ లో లిఫ్ట్ వైర్లు తెగిపడి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు, టీచర్లు స్వల్ప గాయలయ్యాయి.