కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వస్తున్న బస్సు ప్రయాణికుల కంటపడిన చిరుత. ఆందోళనలో కొట్టాల్ పరిసర ప్రాంత ప్రజలు