అన్నమయ్య భవనం సమీప అటవీ ప్రాంతంలో చిరుత సంచారం. అటవీ ప్రాంతంలో ఇనుప కంచె దాటుకుని వచ్చిన చిరుత. సీసీ కెమెరాలో నమోదైన చిరుత దృశ్యాలు