ఈరోజు తెల్లవారుజామున 5.30 గంటలకు అలిపిరి జూ పార్క్ సమీపంలో చిరుత సంచారం. రోడ్డు పక్కనే చిరుతను చూసి పరుగులు పెట్టిన భక్తులు.