తన పిల్లలకు ప్రమాదం వస్తే సింహంతో పోరాడేందుకైనా తల్లి తెగిస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను కాపాడుకుంటుంది. తాజాగా ఓ చిరుత పులి అలాంటి పనే చేసింది. తన పిల్లలపై దాడి చేసేందుకు వస్తున్న సింహానికి ఎదురునిలిచింది.