తిరుపతి: ఎస్వీ వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం. హాస్టల్ దగ్గర చిరుతను చూసిన విద్యార్థులు. సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చిన విద్యార్థులు